ప్రజల వద్ద రెండు వేల నోట్లు ఎన్ని ఉన్నాయంటే?

69చూసినవారు
ప్రజల వద్ద రెండు వేల నోట్లు ఎన్ని ఉన్నాయంటే?
ప్రస్తుతం చెలామణిలో లేని రూ.2 వేల నోట్లు ప్రజల వద్ద ఇంకా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన రెండు వేల నోట్లు ఉన్నట్లు పేర్కొంది. చెలామణిలో లేని ఈ నోట్లలో 97.82 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని సోమవారం వెల్లడించింది. రూ.2,000 నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్