ఈవీఎం ట్యాంపరింగ్‌ ఎలా గుర్తించాలి?

63చూసినవారు
ఈవీఎం ట్యాంపరింగ్‌ ఎలా గుర్తించాలి?
ఈవీఎం కంట్రోల్ యూనిట్​లో అభ్యర్థి సీలింగ్‌ సెక్షన్‌ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్‌ ఏజెంట్లు, పరిశీలకులు చూసుకోవాలి. రిజల్ట్‌ సెక్షన్‌పై స్ట్రిప్‌ సీల్, గ్రీన్‌ పేపర్‌ సీల్‌ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్‌ నంబర్లు ఫారం-17సీలో నమోదు చేసినవే ఉండాలి. కంట్రోల్‌ యూనిట్‌ పేపర్‌ సీల్స్, అడ్రస్‌ ట్యాగ్‌ల ట్యాంపరింగ్‌ జరిగాయని గుర్తిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని ఆర్వో, అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలి.

సంబంధిత పోస్ట్