మీజిల్స్ వ్యాధి లక్షణాలు ఎలా గుర్తించాలి

5111చూసినవారు
మీజిల్స్ వ్యాధి లక్షణాలు ఎలా గుర్తించాలి
తట్టు ఒక అంటువ్యాధి. ఇది ‘పారామైక్సోవైరస్’ అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. మీజిల్స్ ఉందని మీరు అనుమానించినట్లయితే ఈ లక్షణాలను గుర్తించండి. ప్రారంభంలో నిరంతర దగ్గు లేదా ముక్కు కారటం వంటి లక్షణాలు ఉంటాయి. తట్టు తరచుగా 104°F లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఇది ప్రారంభ సంకేతం. 3-5 రోజుల పాటు జ్వరం ఉంటుంది. ఆ తర్వాత మీజిల్స్ దద్దుర్లు ఏర్పడతాయి. కళ్ళు ఎర్రబడటం, ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండటం జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్