వివిధ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ

85చూసినవారు
వివిధ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ
ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఫార్మసి(పీసీఐ), (అల్ స్పెషలైజేషన్స్) మొదటి మూడో సెమిస్టర్ మెయిన్ బ్యాక్ లాగ్, రెండో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజును ఈనెల 20వ తేదీలోగా ఆరేళ్ల ఫార్మ్ ఢీ, మూడేళ్ల ఫార్మ్ ఢీ 22వ తేదీలోగా సంభందిత కళాశాలల్లో చెల్లించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్