జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ కు చెందిన వీరవాణికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 75వేల విలువజేసే చెక్కును శుక్రవారం కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కార్యాలయంలో ఆమెకు అందచేశారు. సీఎంఆర్ఎఫ్ పేద, మధ్యతరగతి ప్రజలకు వరంగా మారిందని కార్పొరేటర్ పేర్కొన్నారు.