కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు గజ్వేల్ కాంగ్రెస్ డిమాండ్

65చూసినవారు
గజ్వేల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు somavaram హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ను కలిగి, కేసీఆర్‌ను అసెంబ్లీ నుంచి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. నర్సా రెడ్డి నేతృత్వంలో సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని ఆరోపిస్తూ, త్వరలో రాజ్ భవన్ వెళ్లి గవర్నర్‌కు అధికారిక విజ్ఞప్తి అందజేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్