ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోవాలని భారత్ బంద్

85చూసినవారు
ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోవాలని భారత్ బంద్
ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పులపై ఎస్సీ సామాజిక వర్గం నిరసన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ బచావో సంఘం సమితి బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్