జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన డిప్యూటి మేయర్

68చూసినవారు
నగరపాలక కమిషనర్ గా పదవి బాధ్యతలు తీసుకున్న ఇలంబర్తీని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కలిశారు. కమిషనర్ గా తనవంతు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. జీహెచ్ఎంసీని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్