ఖైరతాబాద్: శ్మశానవాటికల్లో చెత్తాచెదారం తొలగింపు

68చూసినవారు
ఖైరతాబాద్: శ్మశానవాటికల్లో చెత్తాచెదారం తొలగింపు
దీపావళి సందర్భంగా శ్మశాన వాటికల్లో చెత్తాచెదారం పనులు పూర్తయ్యాయని వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో చేపట్టిన పనులను బుధవారం ఆమె పరిశీలించారు. ఏటా స్థానికులు పెద్ద ఎత్తున వారి పూర్వీకుల సమాధుల వద్ద దీపాలు వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని గుర్తు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్