రాష్ట్రంలో పెట్టుబడులకు కొరియా కంపెనీ ఆసక్తి

53చూసినవారు
రాష్ట్రంలో పెట్టుబడులకు కొరియా కంపెనీ ఆసక్తి
మెడికల్ స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూ అల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కొరియా నుంచి వచ్చిన షూ అల్స్ చైర్మన్ గురువారం సచివాలయంలో మంత్రీని కలిసి తెలంగాణలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ. 300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని వివరించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్