ముషీరాబాద్: వి ఎస్ టి లో ఉచిత వైద్య శిబిరం

51చూసినవారు
ముషీరాబాద్: వి ఎస్ టి లో ఉచిత వైద్య శిబిరం
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు నాగభూషణం అన్నారు. బుధవారం వీఎస్టి చౌరస్తాలోని పార్కులో ట్విన్ సిటీస్ వాకర్స్ క్లబ్ కందూరి కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు, యోగా సెంటర్ను నిర్వహిస్తున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్