అజాంపుర బ్రిడ్జి వద్ద డెంజర్ బెల్స్.. బ్రిడ్జిని తాకుతూ వరద

74చూసినవారు
భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. రహదారులు ఏకంగా చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ ఆజంపుర బ్రిడ్జిని తాకుతూ వరద నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు అలెర్ట్ ప్రకటించారు. వరద ధాటికి ఆ మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎటు చూసినా వరద నీరు చేరడంతో గమ్యం ఎలా చేరుకోవాలన్న ఆలోచనలో పడ్డారు.

సంబంధిత పోస్ట్