మలక్ పేట్: మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ

65చూసినవారు
మలక్ పేట్: మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ
మలక్ పేట్ లోని మైనారిటీ గురుకుల పాఠశాలను ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ శనివారం సందర్శించారు. గురుకుల పాఠశాలలో నిర్వహించిన కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు మంచి మధ్యాహ్న భోజనాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్