నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ

77చూసినవారు
నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ
ఈ రోజు సాయంత్రం లలితా నగర్ కమ్యూనిటీ హాల్, నాగోల్ నందు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు సింగరేణి డే వేడుకలు, నూతన సంవత్సర క్యాలండర్, సీనియర్ సిటీజన్ కు భీష్మ అవార్డ్, నూతన రాష్ట్ర కార్యవర్గ కమిటీ ఎన్నిక జరిగిందని ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దండంరాజు రాంచందర్ రావు, ప్రధాన కార్యదర్శి బుపెల్లి బానయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్