మేడ్చల్: కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

51చూసినవారు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కామాలనగర్ కాలనీలోని ఏవీ ఇంన్ప్రా ప్రైడ్ వద్ద సైదయ్య(33) అనే వ్యక్తి సోమవారం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కమలనగర్ కాలనీలోని ఏవీ ఇన్ప్రా ప్రైడ్ లోని శివాలయంలో దర్శనానికి వచ్చి బిల్డింగ్ పెన్సింగ్ పక్కన ఉన్న నల్ల దగ్గర కాళ్లు కడుక్కుంటుండగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు. సైదులు కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

సంబంధిత పోస్ట్