ముషీరాబాద్: అంబేద్కర్‌కి నివాళులర్పించిన ముఠా జైసింహ

77చూసినవారు
ముషీరాబాద్: అంబేద్కర్‌కి నివాళులర్పించిన ముఠా జైసింహ
ముషీరాబాద్‌లోని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా యువ నాయకుడు ముఠా జై సింహా నివాసంలో శుక్రవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఠా జై సింహ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ జిల్లా అధ్యక్షుడు ఏం రాకేష్ కుమార్, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్ రెడ్డి, రాంనగర్ అధ్యక్షుడు, శంకర్ ముదిరాజ్, బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్