గాంధీ భవన్ లో బంగ్లాదేశ్ లిబరేషన్ సినిమా ప్రదర్శన

67చూసినవారు
బంగ్లాదేశ్ లిబరేషన్ సందర్భంగా గాంధీ భవన్ లో సోమవారం బంగ్లాదేశ్ లిబరేషన్ సినిమా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను టిపిసీసీ అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. మేధావుల కమిటీ చైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్, మాజీ సైనికుల కమిటీ చైర్మన్ రాజేందర్ తో కలిసి మహేష్ కుమార్ గౌడ్ సినిమాను వీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్