నాంపల్లి: మధుసూధనాచారికి హరీష్ రావు, తలసాని శుభాకాంక్షలు

58చూసినవారు
నాంపల్లి: మధుసూధనాచారికి హరీష్ రావు, తలసాని శుభాకాంక్షలు
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూధనాచారి ఆదివారం తన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మధుసూధనాచారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా, బాధ్యతతో నెరవేర్చాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్