నార్సింగిలో భారీ అగ్ని ప్రమాదం

81చూసినవారు
నార్సింగిలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నార్సింగిలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఫర్నిచర్ గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో ఈ ఫర్నీచర్ మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్