సీఎం రేవంత్ రెడ్డిపై వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. శనివారం గాంధీ భవన్ లో అయన మాట్లాడుతూ. ప్రజాబంధు సీఎం రేవంత్ రెడ్డి, ప్రజల బందు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి అన్న లాంటివారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు నాలుక కంట్రోల్ లో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.