నిజాంపేట్: ట్రాఫిక్ సిగ్నల్స్ అమర్చాలని వినతి

76చూసినవారు
నిజాంపేట్: ట్రాఫిక్ సిగ్నల్స్ అమర్చాలని వినతి
కూకట్‌పల్లి ట్రాఫిక్ డివిజన్ ACPని శనివారం తెలంగాణ ప్రజా అభివృద్ధి సేన బృందం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ బతుకమ్మ ఘాట్ ఎక్స్ రోడ్ వద్ద వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ ను అమర్చాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వినయ్, అల్లాడి మహేష్, సంతోష్, నరేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్