కుత్బుల్లాపూర్: సీపీఎం బహిరంగ సభను జయప్రదం చేయండి

66చూసినవారు
కుత్బుల్లాపూర్: సీపీఎం బహిరంగ సభను జయప్రదం చేయండి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో పార్టీ కార్యాలయం దగ్గర బుధవారం సీపీఎం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ మాట్లాడుతూ సీపీఎం ప్రజా కార్మిక పేదల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పేదల ఇల్లు, ఇళ్ల స్థలాల కోసం అర్హులైన వాళ్ళ పెన్షన్ల కోసం కార్మిక హక్కులు కార్మిక చట్టాలు రక్షణకై ఉద్యమాలు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్