కుత్బుల్లాపూర్: కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వినతిపత్రం

65చూసినవారు
కుత్బుల్లాపూర్: కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వినతిపత్రం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కొంపల్లి మున్సిపాలిటీ ఉమామహేశ్వర కాలనీ వడ్డెర సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని బుధవారం కలిసి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తోడ్పాటునందించాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుల సంఘాలకు ప్రభుత్వ భూములను కేటాయించి ప్రత్యేక నిధులతో వారి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్