హైదరాబాద్: క్రికెట్ ఆడిన మంత్రి సీతక్క

84చూసినవారు
మంత్రి సీతక్క క్రికెట్ ఆడారు. ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో స‌న‌త్ న‌గ‌ర్ ఎంసీహెచ్ గ్రౌండ్‌లో శనివారం జ‌రిగిన భార‌త్ జోడో స్పోర్ట్స్ మీట్‌కి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. కాసేపు బ్యాటింగ్‌ చేసి నిర్వాహకులను సీతక్క ఉత్సాహపరిచారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర స్పూర్తితో క్రీడా పోటీలు నిర్వ‌హించ‌డంపై నిర్వాహకులను మంత్రి అభినందించారు.

సంబంధిత పోస్ట్