సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ రూట్లో ట్రాఫిక్ జామ్

69చూసినవారు
సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ (జేబీఎస్) పరిసర ప్రాంతాల్లో శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు క్యూ కట్టారు. బస్సులు, రైళ్లను ఆశ్రయిస్తున్నారు. 4 రోజుల పాటు సెలవులు రావడంతో సొంత వాహనాల్లో స్వగ్రామాలకు బయల్దేరారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డెక్కడంతో జేబీఎస్ పరిసరాల్లో ట్రాఫిక్ జామైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్