కేబుల్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్

66చూసినవారు
కేబుల్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్
సికింద్రాబాద్: అండర్ గ్రౌండ్ నెట్వర్క్ కేబుల్ వైర్ల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు బోయిన్ పల్లి పోలీసులు తెలిపారు. సోమవారం నార్త్ జోన్ డీసీపీ సాధన రేష్మి పెరుమాళ్ మాట్లాడుతూ.. బిఎస్ఎన్ఎల్ వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 10లక్షలు విలువైన 120 కిలోల కాపర్ వైర్, ఆటో, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్