సికింద్రాబాద్: యువతిని పరామర్శించిన కిషన్ రెడ్డి

84చూసినవారు
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పరామర్శించారు. వైద్యులను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యువతి వైద్య ఖర్చులను భరించేందుకు సిద్ధమని తెలిపారు. కుటుంబంపై భారం లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతి స్పృహలోకి రాగానే నిందితుడిని గుర్తించి శిక్షించనున్నారు.

సంబంధిత పోస్ట్