సికింద్రబాద్: గాంధీలో మూడు రోజుల పాటు సీపీఆర్ శిక్షణ శిబిరం

51చూసినవారు
గాంధీ అలుమ్ని భవనంలో మూడు రోజుల సీపీఆర్ శిక్షణ శిబిరాన్ని అలుమ్ని వ్యవస్థాపకుడు డా, రాజిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సిటీలోని పౌరులకు ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సీపీఆర్ పై శిక్షణ ఇస్తున్నట్లు అర్గనైజర్లు తెలిపారు. గాంధీ ప్రిన్సిపల్ డా, ఇందిరా, అలుమ్ని ప్రతినిధులు డా, రవీందర్, డా, మహేశ్వరి, డా. వేమూరి మూర్తి, డా. రాజశేఖర్ డెనిస్, జీఆర్ లింగమూర్తి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్