ఓయూ పీఎస్ పరిధిలో మోసాలకు పాల్పడుతున్న యువకుడి అరెస్ట్

561చూసినవారు
ఓయూ పీఎస్ పరిధిలో మోసాలకు పాల్పడుతున్న యువకుడి పోలీసులు అరెస్ట్ చేసే రిమాండ్ కి తరలించారు. తార్నాక లోని పెట్రోల్ బంక్ వెళ్లిన వ్యక్తి తనకు ఆన్లైన్లో డబ్బులు వేయాలని నేను క్యాష్ ఇస్తాను అని చెప్పి అక్కడ సిబ్బందిని రిక్వెస్ట్ చేశాడు. అక్కడ సిబ్బంది అతని ఆన్లైన్ లోకి డబ్బులు వేయగానే డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్