పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకోవాలి

72చూసినవారు
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకోవాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు పాల్వాయి నగేష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు కోసం నియోజవర్గాలు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22 న ఉస్మానియా యూనివర్సిటీ నుండి బస్సు యాత్రను ప్రారంభిస్తామని నగేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్