రేపు ఉప్పల్ లో జరగబోయే కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయండి

83చూసినవారు
ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ లోని భద్రయ్య గార్డెన్స్ లో రేపు జరగబోయే కేటీఆర్ రోడ్ షో సభను విజయవంతం చేయడం కోసం, బూత్ ఇన్చార్జిల, ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేపు జరగబోయే కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్