స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్

59చూసినవారు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మల్లాపూర్ డివిజన్ పలు కాలనీల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పాల్గొని జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం మల్లాపూర్ అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యవర్గ పరిచయ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసారు. పలు కాలనీ సంక్షేమ సంఘాలు పాల్గొన్నాయి.

సంబంధిత పోస్ట్