ఉప్పల్: మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం: పరమేశ్వర్ రెడ్డి

58చూసినవారు
దేశ మాజీ ప్రధానమంత్రి డా, మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మంధముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రామంతపూర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు చేసి దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్