చంచల్ గూడ సెంట్రల్ జైల్లో సికా పెరేడ్ గ్రౌండ్ లో జైల్ ట్రైనీ వార్డర్స్ దిక్షాంత్ పెరేడ్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో జైళ్ల శాఖ లో 92మంది జైల్ వార్డర్స్ ఇందులో 84మంది పురుష 8మహిళలు సికా హైదరాబాద్ శిక్షణ పొందుతున్నారు అండమాన్ నికోబార్ కి చెందిన జైల్ వార్డర్స్ కూడా సికా లో బేసిక్ ఇండక్షన్ లో శిక్షణ పొందుతున్నారు