కీరవాణి ఎంపికతో నాకు సంబంధం లేదు: CM

602చూసినవారు
కీరవాణి ఎంపికతో నాకు సంబంధం లేదు: CM
తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం అందించేందుకు సంగీత దర్శకుడు కీరవాణి ఎంపికతో తనకు సంబంధం లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది 'జయ జయహే తెలంగాణ' గీత రచయిత అందెశ్రీ ఇష్టమన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఎంతోమంది కళాకారులుండగా.. రాష్ట్ర గీతం కోసం ఆంధ్రా ప్రాంతానికి చెందిన కీరవాణిని ఎంపిక చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.

సంబంధిత పోస్ట్