కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు

67చూసినవారు
కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు
పశ్చిమ బెంగాల్‌‌లోని సందేశ్‌ఖాలీ నిరసనలపై కలకత్తా హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో TMC నేత షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అరెస్టు చేయకూడదని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపుల కేసులో షాజహాన్ షేక్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్