బీరయ్య గుడికి నిధులు మంజూరు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే

69చూసినవారు
బీరయ్య గుడికి నిధులు మంజూరు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణ హనుమాన్ వాడ భీరయ్యా స్వామి దేవాలయం లో ఎమ్మెల్యే కృషితో టీటీడీ ద్వారా మంజూరైన 10లక్షల రూపాయల నిధులతో భజన మందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యేఅంతకుముందు ఆలయంలో భీరయ్య స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .

సంబంధిత పోస్ట్