రజక సంఘం ఎండపల్లి మండల కార్యవర్గ ఎన్నిక
By SRINIVAS NAGASAMUDRALA 84చూసినవారుఎండపల్లి మండల రజక సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా నేరెళ్ల అశోక్, గౌరవ అధ్యక్షుడుగా కాల్వ రమేష్, ప్రధాన కార్యదర్శులుగా మైలారం సతీష్, కట్కూరు పెద్దన్న, కోశాధికారిగా కాంపల్లి సంపత్, ఉపాధ్యక్షులుగా మెట్టుపల్లి సాగర్, గన్నేరువరం సతీష్, నేరెళ్ల నర్సయ్య, సహాయ కార్యదర్శులుగా గన్నేరువరం శ్రీనివాస్, గన్నేరువరం రవి,నేరెళ్ల పోచయ్య, కట్కూరు వెంకటేష్ లు ఎన్నికయ్యారు.