బీర్ పూర్ మండలం బిజెపి అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన ఆడేపు నర్సయ్యకి శాలువాతో సోమవారం సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ యువ మోర్చ అధ్యక్షులు దూట నరేందర్, మండలం ఉపాధ్యక్షులు గోస్కుల రాకేష్, సముద్రాల రాజశేఖర్, అరవింద్, మేడి రమేష్, ప్రశాంత్, నరేష్, చందు, రాజు, ప్రశాంత్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.