ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు

85చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గౌసూర్ రెహమాన్, ఎన్ఎస్ఎస్ పి. ఓ గంగా ప్రసాద్, అధ్యాపకులు ఇమ్రాన్ ఖాన్, శ్రీనివాస్, స్వరూప, సంధ్య, నవీన బోధనేతర సిబ్బంది ప్రకాశిత, స్వరూప, రాజేశ్వరి, గంగాధర్, మహబూబ్ మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్