జగిత్యాల: ఘనంగా పద్మశాలి సేవ సంఘం వారి సంక్రాంతి సంబరాలు

62చూసినవారు
జగిత్యాల: ఘనంగా పద్మశాలి సేవ సంఘం వారి సంక్రాంతి సంబరాలు
జగిత్యాల జిల్లామెట్ పల్లి పట్టణం కే ఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఇబ్రహీంపట్నం మెట్ పల్లి పద్మశాలి సేవ సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఘనంగా సంబరాలు జరిగింది. ఇందులో భాగంగానే కుటుంబ సభ్యులతో కలిసి వన భోజనాల కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగాధర్ శశిధర్ ప్రతాప్ భూపతి మరియు మేట్పల్లి పద్మశాలి సంఘం అధ్యక్షుడు ద్యవనపెల్లి రాజారాం పాల్గొనటం జరిగింది.

సంబంధిత పోస్ట్