Oct 07, 2024, 17:10 ISTమెట్ పల్లిలో పోచమ్మ తల్లికి బోనాలుOct 07, 2024, 17:10 ISTజగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ ఆదర్శనగర్ దుర్గామాత ఉత్సవాలలో సోమవారం రాత్రి దుర్గామాత అధ్యక్షులు బెజ్జారపు మురళి ఆధ్వర్యంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష కార్యక్రమం నిర్వహించారు.స్టోరీ మొత్తం చదవండి
జగిత్యాల జిల్లాకోరుట్ల: యూట్యూబ్ న్యూస్ ఛానల్ జిల్లా అధ్యక్షునిగా రామగిరి కార్తీక్ Oct 05, 2024, 15:10 IST
Oct 08, 2024, 04:10 IST/వేములవాడవేములవాడవేములవాడ: కాత్యాయని అలంకారంలో అమ్మవారుOct 08, 2024, 04:10 ISTవేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆరవ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి నేపథ్యంలో మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంకాలం పట్టణ పురవీధుల గుండా నెమలి వాహనంపై హరిహరులు విహరించనున్నారు. ఉదయం గాయత్రి హోమంతో పాటు ప్రత్యేక అభిషేక పూజలు అర్చకులు నిర్వహించారు.