రిటైర్ కానున్న జేమ్స్ అండర్సన్?

65చూసినవారు
రిటైర్ కానున్న జేమ్స్ అండర్సన్?
ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రిటైర్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరునాటికి ఆయన తన 21 ఏళ్ల కెరీర్‌కు తెరవేయనున్నట్లు ఇంగ్లాండ్ పత్రిక ‘ది గార్డియన్’ తెలిపింది. తాను యువ జట్టును నిర్మించాలని భావిస్తున్నానని కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అండర్సన్‌కు చెప్పినట్లు పేర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని బ్రెండన్ ఈ సూచన చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్