'స్త్రీ 2'లో సర్కటా పాత్ర పోషించిన జమ్మూ పోలీస్ కానిస్టేబుల్ సునీల్ కుమార్

572చూసినవారు
'స్త్రీ 2'లో సర్కటా పాత్ర పోషించిన జమ్మూ పోలీస్ కానిస్టేబుల్ సునీల్ కుమార్
శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'స్త్రీ 2'. ఈ మూవీలో 'సర్కటా' పాత్ర విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాత్రను జమ్మూలో పోలీసు కానిస్టేబుల్ గా పని చేస్తున్నా సునీల్ కుమార్ పోషించారు. ఇతను 'ది గ్రేట్ ఖలీ ఆఫ్ జమ్ము'గా మంచి గుర్తింపు పొందారు. 7 అడుగుల 6 అంగుళాల ఎత్తు, భారీ కాయంతో ఉండే సునీల్.. స్థానికంగా రెజ్లింగ్ పోటీల్లోనూ పాల్గొంటారు. ఖలీ తరహాలోనే ఇతను WWEలోకి వెళ్లేందుకు 2019లో ప్రయత్నించినా, ట్రయల్స్ లో విఫలమయ్యాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్