పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు

61చూసినవారు
పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు
తన గురించి మాట్లాడే నైతిక హక్కు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డివి చౌకబారు మాటలు అని విమర్శించారు. కేసీఆర్‌ వెంట BRS పార్టీని పల్లా రాజేశ్వర్‌రెడ్డి భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్‌, అధికారాన్ని అడ్డం పెట్టుకుని పల్లా అక్రమ ఆస్తులను కూడబెట్టారని ఆరోపించారు. తమ్ముడి పేరుమీద కాంట్రాక్టులు పొంది రూ. వందల కోట్లు తిన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్