ఘనంగా గ్రామదేవతల పండుగ మహోత్సవం

68చూసినవారు
ఘనంగా గ్రామదేవతల పండుగ మహోత్సవం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోర్లం గ్రామంలో ఘనంగా గ్రామదేవతల పండుగను శుక్రవారం జరిగింది. గ్రామ ప్రజలందరూ భాజ భజంత్రీల మధ్య అంగరంగ వైభవంగా గ్రామదేవతల పండుగ నిర్వహించారు. గ్రామంలోని ఆడపడుచులు పెద్ద ఎత్తున బోనాలు తీశారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలకు వేడుకుని మొక్కలు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్