అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ : నాయకులు రహీమ్

58చూసినవారు
అభయ హస్తం దరఖాస్తుల  స్వీకరణ : నాయకులు రహీమ్
బాన్సువాడ పట్టణం మున్సిపల్ పరిధిలోని కొయ్యగుట్ట ప్రాంతంలో అభయ హస్తం ప్రజా పాలన కార్యక్రమం శనివారం సీనియర్ నాయకులు నార్లరత్న కుమార్, మాసని శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రహీమ్ ఆధ్వర్యంలో దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వార్డు ఆఫీసర్, ఆర్. ఎం, అమెర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్