బాన్సువాడ: సర్వే కిట్లను అందచేసిన మున్సిపల్ చైర్మన్

78చూసినవారు
బాన్సువాడ: సర్వే కిట్లను అందచేసిన మున్సిపల్ చైర్మన్
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కులగణన ఇంటింటి సర్వే కార్యక్రమాన్నిమున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ బుధవారం ప్రారంభించి, ఎన్యూమరేటర్లకు సర్వే కిట్లను అందచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సర్వేను ఎలాంటి తప్పులు దొర్లకుండా పక్కడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, నాయకులు యండి దావూద్, నార్ల ఉదయ్, లింగం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్