బాన్సువాడ: రిజర్వాయర్ పనులు నాణ్యతతో చేపట్టాలి

54చూసినవారు
బాన్సువాడ: రిజర్వాయర్ పనులు నాణ్యతతో చేపట్టాలి
వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ 4 ఆనకట్టల నిర్మాణ పనులను మంగళవారం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్