తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం బాన్సువాడ మాజీ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్ రామ్ రెడ్డి తండ్రి గొబ్బూరు గంగారెడ్డి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకుని బోర్లంలోని వారి ఇంటికి వెళ్ళి మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.